ది. 16- 7- 2019 , మంగళవారం తెల్లవారితే 17- 7- 2019 బుధవారం, ఆషాఢ శుక్ల పౌర్ణిమ ఉత్తరాషాఢ నక్షత్రం ప్రధమ చరణములో కేతు గ్రస్త చంద్రగ్రహణం ఉంటుంది..
గ్రహణ సమయ వివరాలు...
గ్రహణ స్పర్శ కాలం అర్ధరాత్రి గం: 01:34 ని...లకు
గ్రహణ మధ్య కాలం రాత్రి తె|| ఝాా గం..03:03 ని..లకు
గ్రహణ మోక్ష కాలం రాత్రి..తె|| ఝా గం..04:27..ని.
ఇది కేతు గ్రస్త పాక్షిక చంద్ర గ్రహణం
ఈ గ్రహణమును ధను, మకర రాశుల వారు ఇంకా గర్భిణీ స్త్రీలు చూడరాదు
గ్రహణం అర్ధరాత్రి నందు సంభవించుట వలన నిత్య భోజన ప్రత్యాభ్దికములు , గ్రహణ విడుపు స్నానాలు , శుద్ది కార్యక్రమములు బుధవారం ఉదయం చేయవచ్చు.మంత్ర పఠనములు లలిత, విష్ణు సహస్రనామ స్తోత్రపారాయణం మంచి ఫలితాలు ఇవ్వగలవు
సూర్యదేవర వేణుగోపాల్. M. A (జ్యోతిష్యం)
సుందరయ్య నగర్ , మధిర
ఖమ్మం జిల్లా తెలంగాణా
507203
venusuryadevara@ gmail.com